
శ్రీశైల దేవస్థానం: దసరా మహోత్సవాలలో భాగంగా ఏడో రోజైన ఆదివారం అమ్మవారికి కాళరాత్రి అలంకారం,
• స్వామిఅమ్మవార్లకు గజవాహన సేవ ఘనంగా నిర్వహించారు.
• పురవీధులలో స్వామిఅమ్మవార్ల ఉత్సవం ప్రత్యేకం.
• అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు జరిగాయి.
• రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు.
• ఉత్సవాలలో భాగంగానే చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ, చండీపారాయణ, , జపానుష్ఠానాలు జరిగాయి.
* Justice Ravi Nath Tilhari , Judge, High Court of A.P. visited the temple. officials received with temple honours.
* Justice Dr. B. Siva Sankara Rao, Judge, Judicial Preview, Govt of A.P. visited the temple. officials received with temple maryaadha.
*Donation of Rs. 1,00,116/- for Annadanam scheme By Yekula Lakshmi, Yekula Ashoka Kumar, Vizianagaram.
*cultural programmes arranged in different places.