
*M.Hari Jawaharlal ,IAS, Commissioner R&R , Vice Chairman and Managing Director of AP Civil Supplies Corporation visited the Srisaila temple on 1st oct.2021. officials received with temple maryaadha.
*Temple officials extended the invitation to P. Koteswara Rao , IAS , District Collector, Kurnool For Dasara festivals
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్రంలో అక్టోబరు 7 నుండి 15వ తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న ఆదేశాల మేరకు ఈ రోజు (తేది. 01.10.2021) న ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాస్ జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు ని కలిసి ఉత్సవాల ఆహ్వానపత్రికను అందించారు. ప్రసాదాలను అందించారు.
* Uyala Seva,Ankalamma Vishesha Puuja performed in the temple.