Arts & Culture అలరించిన కళారాధన కార్యక్రమం Online News Diary August 6, 2018 శ్రీశైలం దేవస్థానం ఆదివారం నిర్వహించిన కళారాధన కార్యక్రమం అలరించింది . కర్నూలు కు చెందిన సుధాకర్ బృందం వారు సమర్పించిన సంప్రదాయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది . మధు బాపు శాస్త్రి బృందం భక్తి సంగీత విభావరి సమర్పించింది . ఈ కార్యక్రమం అలరించింది. print Continue Reading Previous: YS Jagan promises sweeping reforms in education SectorNext: Inauguration of the ‘Festival of Democracy Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories Arts & Culture ఉద్యోగ విరమణ చేసిన నలుగురికి ఆత్మీయ సత్కారం Online News Diary June 1, 2026 Arts & Culture అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం Online News Diary May 31, 2026 Arts & Culture సంప్రదాయబద్ధంగా శ్రీశైల గిరిప్రదక్షిణ Online News Diary May 30, 2026