WIth the divine blessings of his holiness 46th peetaadhipathi of Sri Ahobila math, the hereditary trustee to Ahobilam devasthaanam, Today dwajasthambam sthaapanam ritual is performed.
After the completion of sthaapanaanthara works,on the sudinam and in a sumuhurtham decided by his holiness peetaadhipathi, Dwajasthambam Prathistai is going to be performed.
శ్రీ అహోబిల దేవాలయ పరంపర ధర్మకర్త శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి దివ్యాశీస్సులతో అహోబిలం దేవాలయం లో జీర్ణోధారణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ రోజు దిగువ అహోబిలం లో ధ్వజస్తంభం స్థాపించారు. ఇక ధ్వజస్తంభానికి కవచము సమర్పించిన తరువాత,స్థాపనాంతర పనులు పూర్తిచేసిన పిదప ,పీఠాధిపతి వారు నిర్ణయించిన మంచిరోజున సుముహూర్తంలో ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతుంది . courtesy: kidambi sethu raman