శ్రీశైలంలో మహాశివరాత్రి సాయంత్రం దాటిన తరువాత , ప్రభోత్సవం, నంది వాహన సేవ ఘనంగా జరిగింది . శ్రీస్వామి అమ్మవార్ల కు ఈ సేవలతో భక్తులు పరమానందం చెందారు .