November 2024

@ a glance in Srisaila Devasthanam kaartheeka maasa Saturday

*శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,00,200/-లను జి. బాబు రాజేంద్రప్రసాద్, హైదరాబాద్ అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములుకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు. * శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం…

తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి

మాస్టర్ ప్లాన్ కు అవసరమయ్యే నివేదికలు ఇవ్వండి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా నంద్యాల, నవంబర్ 28:-తిరుమల క్షేత్ర తరహాలోనే శ్రీశైల మహా క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని…

శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న హోమ్ మినిస్టర్

శ్రీశైల దేవస్థానం:కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి.అనిత శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం నిమిత్తం శ్రీశైలం చేరుకున్నారు. హోమ్ మినిస్టర్ శ్రీ భ్రమరాంబిక అతిథిగృహానికి చేరుకోగానే జిల్లా సాయుధ బలగాల…

సర్వే వివరాల కంప్యూటరీకరణ ప్రారంభం

హైదరాబాద్, నవంబర్ 23 :: సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల గణన సర్వే( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) వివరాల కంప్యూటరీకరణ పలు జిల్లాల్లో ప్రారంభమైంది. ఇప్పటికే, పలు జిల్లాల్లో సర్వే పూర్తి కాగానే, మరి కొన్ని జిల్లాల్లో…

సంప్రదాయ నృత్యప్రదర్శనలు

శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం సహస్ర ఆర్ట్సు నేషనల్ అకాడమీ, తిరుపతి వారు సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం సమర్పించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం జరిగింది. ఈ…

ప్రారంభమైన ఉచిత బస్సు సదుపాయం

శ్రీశైల దేవస్థానం:భక్తుల సౌకర్యార్థం దేవస్థానం శుక్రవారం సాయంత్రం ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించింది.వారాంతపు సెలవు రోజులతో పాటు ఆయా పర్వదినాలలో అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకుంటారు. ఈ కారణంగా భక్తుల సౌకర్యార్థమై వారాంతపు రోజులలో , శుక్రవారం సాయంత్రం గం.…

వారాంతపు రోజులలో గణేశ సదన్ నుండి క్యూ కాంప్లెక్స్ వరకు ఉచిత బస్సులను ట్రాన్స్ పోర్ట్ విభాగం ద్వారా ఏర్పాటుకు నిర్ణయం

శ్రీశైల దేవస్థానం: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం దేశ నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో వాహనముల ద్వారా శ్రీశైలం వస్తున్నారు. ప్రధానంగా మహాశివరాత్రి, ఉగాది ,బ్రహ్మోత్సవాలు, సంక్రాంతి, శ్రావణ మాసం, వినాయక చవితి, దసరా, కార్తీక మాసం…

శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ చెన్న సిద్ధరామ శివాచార్య మహాస్వామి

*Srisaila Devasthanam:Kumara swamy pooja, Datthathreya Swamy Pooja ,Aaakaasha Deepam puuja performed in the temple on 21st Nov.2024. Archaka swaamulu performed the puuja events. *శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ…