దివ్యదర్శనంలో రెంటచింతల భక్తులు

గుంటూరు జిల్లా రెంటచింతల భక్తులు దివ్యదర్శనం  కార్యక్రమంలో భాగంగా  శనివారం శ్రీశైలం సందర్శించి శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు . దేవస్థానం వీరికి పలు  సదుపాయాలు కల్పించింది .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.