August 27, 2025

Arts & Culture

శ్రీశైల దేవస్థానం:హనుమజ్జయంతిని పురస్కరించుకుని  శనివారం  శ్రీ ఆంజనేయస్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.శ్రీశైలంలోని పాతాళగంగమార్గంలో శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరిపారు....