అమ్మవారికి కూష్మాండదుర్గ అలంకారం, స్వామిఅమ్మవార్లకు కైలాసవాహనసేవ

*శ్రీశైల దేవస్థానం:

• దసరా మహోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు  అమ్మవారికి కూష్మాండదుర్గ అలంకారం,
• స్వామిఅమ్మవార్లకు కైలాసవాహనసేవ
• పురవీధుల్లో గ్రామోత్సవం
• ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు జరిగాయి.
• లోకకల్యాణం కోసం ప్రతీరోజు జపాలు, పారాయణలు, రుద్రయాగం, చండీయాగం జరిగాయి.

*

 

 

print

Post Comment

You May Have Missed