అన్నప్రసాద వితరణ పథకానికి విరాళాలు

Srisaila Devasthanam:

*అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా  రూ. 1,00,116/-లను సోమ మురళీధర రెడ్డి, హైద్రాబాద్  అందించారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు జి. స్వాములుకు అందించారు.

*అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా  రూ. 1,00,116/-లను ఎం. రవికుమార్, గుంటూరు  అందించారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు ఎ.నాగరాజుకు  అందించారు.

  • అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా  రూ. 1,00,000/-లను  జి. రామకృష్ణయ్య, కర్నూలు అందించారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు ఎ.నాగరాజుకు  అందించారు.
  • KumaraSwamy  puuja performed in the temple. Archaka swaamulu performed the puuja.
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.