వట్టిపల్లి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం పరమపద ఉత్సవం జరిగింది. భక్తులు శ్రద్ధగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.