January 2025

శాస్త్రీయంగా ధ్వజావరోహణ,నాగవల్లి,సదస్యం,వేద శ్రవణం,అవభృథ స్నానం,పూర్ణాహుతి

శ్రీశైల దేవస్థానం: – పూర్ణాహుతి: మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడురోజులపాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో గురువారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. శ్రీస్వామివారి యాగశాలలో శ్రీచండీశ్వరస్వామివారికి ప్రత్యేక పూజాదికాలు పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచనం జరిగాయి. పూర్ణాహుతి…

శాస్త్రానుసారం రావణ వాహన సేవ

శ్రీశైల దేవస్థానం:మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో బుధవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోకకల్యాణంకోసం చతుర్వేద పారాయణలు, జపాలు, రుద్రపారాయణ…

కమనీయం శ్రీపార్వతీ మల్లికార్జున స్వామివార్ల కల్యాణోత్సవం

శ్రీశైల దేవస్థానం:సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి శ్రీపార్వతీ మల్లికార్జున స్వామివార్ల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీశైలక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోనూ , ప్రతిరోజు శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల కల్యాణోత్సవం , మకర సంక్రాంతి రోజున శ్రీ పార్వతీ మల్లికార్జునస్వామివార్ల లీలాకల్యాణోత్సవం విశేషం.…

శ్రీ స్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ

శ్రీశైల దేవస్థానం:మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మంగళవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోకకల్యాణంకోసం చతుర్వేద పారాయణలు, జపాలు,…

సంప్రదాయానుసారం భోగిమంటలు

శ్రీశైల దేవస్థానం:సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం సోమవారం వేకువజామున “భోగిమంటలు” కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రధాన ఆలయ మహాద్వారం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, శ్రీస్వామివారి ఆలయ ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి,…

@ a glance of Brungi vaahana seva in Srisaila Devasthanam Sankranthi festival on 12th Jan.2025

భృంగివాహనసేవ @ a glance of Brungi vaahana seva in Srisaila Devasthanam Sankranthi festival on 12th Jan.2025 * శ్రీశైల దేవస్థానం:మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు రెండవ…

ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

ఆ దిశగా చర్యలు చేపట్టండి భవిష్యత్ అవసరాలకనుగుణంగా డిజైన్లు ఉండాలి- అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెలాఖరులోగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి…

ఘనంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీశైల దేవస్థానం: శ్రీశైలంలో శనివారం ఉదయం 8.30గంటలకు యాగశాల ప్రవేశంతో ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు • ఈ నెల 17న ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు • ఈ సాయంత్రం 5 .30గంటల నుండి అంకురారోపణ ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగాయి. • ఉత్సవాల…

 శ్రీశైల దేవస్థానంలో శాస్త్రోక్తంగా ముక్కోటి ఏకాదశి ప్రత్యేక ఉత్సవం

శ్రీశైల దేవస్థానం:ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు. వేకువ జామున శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజాదికాలు, రావణవాహనసేవ నిర్వహించారు. ఉదయం గం.3.00లకు ఆలయ ద్వారాలను తెరచి మంగళవాయిద్యాల అనంతరం గం.3.30 ని||లకు స్వామివారికి సుప్రభాత సేవ…