News Express

మిస్టర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో తొలిసారిగా ఓ భారతీయుడు టైటిల్‌ సాధించాడు

మిస్టర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో తొలిసారిగా ఓ భారతీయుడు టైటిల్‌ సాధించాడు ఇంగ్లాండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగిన మిస్టర్‌ వరల్డ్‌ ఫైనల్స్‌లో 46 మంది అభ్యర్థులతో పోటీపడి హైదరాబాద్‌కు చెందిన రోహిత్‌ ఖండేల్వాల్‌ (26) 2016 మిస్టర్‌ వరల్డ్‌గా ఎంపికయ్యాడు. బహుమతి కింద…

తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర అధికారులతో సిఎం సమీక్ష

తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కలెక్టర్లను కోరారు. నాటిన మొక్కను బతికించి, పెద్ద చేసేందుకు అనుసరించే కార్యాచరణను రూపొందించాలని సిఎం ఆదేశించారు.…

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో సహా మొక్కలు నాటారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు బుధవారం క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో సహా మొక్కలు నాటారు. కేసీఆర్, ఆయన సతీమణి శోభ, కుమారుడు, మంత్రి కె. తారక రామారావు, కేటీఆర్ సతీమణి శైలిమ, కేసీఆర్…

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో నిర్మాణంలో వున్న భవనం కూలి ప్రాణాపాయం సంభవించడం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో నిర్మాణంలో వున్న భవనం కూలి ప్రాణాపాయం సంభవించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు…