Online News Diary

సెప్టెంబర్ 11న (ఆదివారం) ఎంసెట్ – III పరీక్ష, కన్వినర్ గా జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్టార్ యాదయ్య

సెప్టెంబర్ 11న (ఆదివారం) ఎంసెట్ – III పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరగనుంది. 5 రోజుల్లో పరీక్ష ఫలితాలు విడుదల చేయాలనీ భావిస్తున్నారు. కన్వినర్ గా జేఎన్‌టీయూహెచ్‌ రిజిస్టార్ యాదయ్య, కో…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గజ్వేల్ పర్యటన కోసం ఏర్పాట్లు – ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గజ్వేల్ పర్యటన కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయిఅని ఇరిగేషన్ శాఖా మంత్రి శ్రీ హరీష్ రావు తెలిపారు. గజ్వేల్ ప్రాంతంలో మిషన్ భగీరథ ఆరునెలల్లో పూర్తి కావడం ఆల్ టైమ్ రికార్డు అని తెలిపారు.…