అన్నప్రసాద వితరణకు విరాళంగా  రూ. 3,98,000/-

శ్రీశైల దేవస్థానం; అన్నప్రసాద వితరణకు విరాళంగా  రూ. 3,98,000.00 , గో సంరక్షణ పథకానికి 1,02,000/-లను  టి. కృష్ణమూర్తి, హైదరాబాద్  గురువారం  ధర్మకర్తల మండలి అధ్యక్షులు  రెడ్డివారి చక్రపాణిరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమం లో ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంత్‌ నాయక్, ప్రత్యేక ఆహ్వానితులు  తన్నీరు ధర్మరాజు, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ తదితరులు ఉన్నారు.

*శ్రీస్వామివార్ల ఆలయం పడమటి ధ్వజస్తంభానికి బంగారు తాపడంకోసం  విరాళంగా రూ. 2,00,000/-లను  మహిసాయి శ్రీనివాస్ బొబ్బిలి, హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణకు అందజేశారు.  ధర్మకర్తల మండలి సభ్యులు  మేరాజోత్ హనుమంత్‌ నాయక్, సహాయ స్థపతి అయిలూరు ఉమా వెంకట జవహర్ పాల్గొన్నారు.

*Traditional dance presented in Kalaraadhana

*Inspection of  Development   works by Trust board Chairman

*Datthathreya swamy puuja performed in the temple.

*Sravana Masam Saptha Bhajanalu programme held in the temple.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.