
రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లో ఆయన నివాస గృహంలో పార్దీవదేహానికి ముఖ్యమంత్రి పుష్పగుచ్చం సమర్పించి, సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ సమీప బంధువులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తదితరులను కేసీఆర్ పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా సిఎం పేర్కొన్నారు.
Chief Minister K.Chandrashekhar Rao expressed his condolences on the untimely demise of Nandamuri HariKrishna. Chief Minister has recalled the services of Late Hari Krishna in Political and film fields. In a message has expressed deep condolences to the members of the bereaved family . Chief Minister K.Chandrashekhar Rao has instructed the officials to conduct the last rites of former Member of Parliament and Minister Late Nandamuri Hari Krishna with official honours. The Chief Minister told Chief Secretary S.K.Joshi, to discuss with the family members of Late Hari Krishna and make necessary arrangements.