
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం ఉదయశ్రీ నాట్య అకాడమీ, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు..ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో మహాగణపతిం, శివ తాండవం, శంభో శివ శంభో, మహాదేవశంభో, జతిస్వరం, మూషికవాహన, నమశ్శివాయతే తదితర గీతాలకు ఉదయశ్రీ, తేజ, హర్షితశ్రీ, శ్రీప్తి, సుధీక్ష, తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.
నిర్వహించబడుతున్నాయి.