ఉమా మహేశ్వరుడు  కుటుంబానికి ఆర్థిక సాయం

 శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం  నిత్య అన్న ప్రసాద విభాగం లో పొరుగు సేవల విధానంలో విధులు నిర్వహించి అనారోగ్య కారణంగా 30.05.2022 న మరణించిన   ఉమా మహేశ్వరుడు  కుటుంబానికి ఆర్థిక సాయంగా బుధవారం  శ్రీశైల దేవస్థానం  ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది  నెలవారీ జీతం నుండి ఒకరోజు వేతనం మొత్తం  రూ.1,18,028/-లు డిమాండ్ డ్రాఫుల రూపంలో అందించారు.ఈ మేరకు  డిమాండ్ డ్రాఫ్ట్ ను మరణించిన ఉద్యోగి ప్రథమ కుమార్తె  సి.మధురమీనాక్షి కి ఈ ఓ  చేతుల మీదుగా అందించినట్లు  దేవస్థానం ప్రకటనలో తెలిపారు.

*Sakshi Ganapathi Abhishekam, Kumara Swamy Puuja performed in the temple.

* Trust board Chairman chakrapani inspected several development works and passed some suggestions to the related officers.

*Traditional dance programme held in kalaaraadhana.

* Ajay Kumar, Secunderabad donated  Rs.1,00,000 for Annadanam scheme On the Name of the V.S. Prakash Rao.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.