శ్రీశైల దేవస్థానంలో ఆకాశ దీపం వ్రతం ఈ రోజు 5 న సాయంత్రం ఆరంభం అయింది. అర్చక స్వాములు వేదోక్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ ఓ ఎస్.లవన్న ఈ వైదిక పూజల్లో పాల్గొన్నారు.