శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఎ.శ్రీరామచంద్ర మూర్తి గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కు శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. ఉత్సవాలకు రావాలని ఆహ్వానించి శ్రీశైల స్వామి వారి శేష వస్త్రం , ప్రసాదం అందించారు.