శ్రీశైలంలో శ్రీ మహాసరస్వతిదేవి అమ్మవారికి పూజావ్రతం

మాఘ శుద్ధ పంచమి  సందర్భంగా శ్రీశైలంలో శ్రీ మహాసరస్వతిదేవి అమ్మవారికి పూజావ్రతం  ఘనంగా నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార  మండపంలో ఈ విశేష కార్యక్రమం జరిగింది.శనివారం కళారాధన లో భాగంగా వై .సీతరామయ్య రాజు ,కర్నూలు వారు భూకైలాస్ హరికథ గానం  సమర్పించారు.తబలపై టి.ప్రసాద్ , హర్మోనియం పై ఎం .బాలాస్వామి సహకరించారు.*

* K. Bhaskara Rao, Tenali donated Rs,1,00,000 for Annadhanam scheme in Srisaila devasthaanam.
*R.Purushottam, Kurnool donated Rs,1,00,116 for Annadhanam scheme in this temple.
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.