October 2017

నేడు భగినీ హస్త భోజనం పండుగ

అనుబంధాలకు ఆప్యాయతలకు అరమరికలులేని అనురాగాలకు నిలువెత్తు నిదర్శనం భగినీహస్తభోజనం వివాహభందాలతో దూరమైన సోదరిని కనీసం ఎడాదికోక్కసారైన కలుసుకుని వారితోగడిపే అవకాశం అదే మన సంస్కృతీ ఎన్నిపనులున్నా వదలరాదు ఈ సంప్రదాయం. ‘భగిని’ అంటే…చెల్లెలైనా కావచ్చు., అక్క అయినా కావచ్చు. ‘హస్తభోజనం’ అంటే……