August 2016

ఈరోజు తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై సీఎం కెసిఆర్ అధ్యక్షతన వివిధ పార్ట్టీల నేతలతో అఖిల పక్ష సమావేశం – స్వాగతించిన రాజకీయ పక్షాలు

ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఈ నెల 22న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి 30 రోజుల్లో ప్రజల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త…