August 2016

కేంద్రం సహకారంతో తెలంగాణలో రాష్ట్ర రహదారుల మరింత అభివృద్ధి చెందనున్నాయి – కేంద్రమంత్రి దత్తాత్రేయ

తెలంగాణపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌గడ్కరీ వరాలు కురిపించారు. జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రూ.800 కోట్ల విడుదలకు సుముఖత వ్యక్తం చేశారు. అందులో వెంటనే రూ.400కోట్లు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ, బిజెపి శాసనసభా పక్షనేత జి.కిషన్‌రెడ్డి…