వివాహ వేడుకకు అనుకోని ముఖ్య అతిథి

గురువారం రైతుబంధు కార్యక్రమంలో పాల్గొనడానికి కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గమధ్యలో తడికల్ వద్ద వివాహ వేదికను చూశారు. వెంటనే బస్సుదిగి నూతన వధూవరులను అక్షతలు  చల్లి  ఆశీర్వదించారు.  ఈ దృశ్యం అందరిని అలరించింది .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.