తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్ ను భువనగిరి పార్లమెంటరీ పరిధిలోని బీబినగర్ లో స్థాపించుటకు కేంద్రం అనుమతించిన సందర్భంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఎంపీ బూర నర్సయ్య గౌడ్. చిత్రంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు వున్నారు.