శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం
ఈ రోజు స్వామి నమ్మాళ్వార్ తిరునక్షత్రం సందర్భంగా శ్రీ అహోబిలేశ్వరుల శ్రీ సన్నిధిలో శ్రీ ప్రహ్లాదవరదులకు,అమృతవల్లి అమ్మవారికి,నమ్మాళ్వార్లకు,శ్రీ ఆదివణ్ శఠగోప యతికి విశేష తిరుమంజనం
Sri Ahobila math paramparaadheena sri Adivan satagopa yatheendra mahadesika sri Lakshmi Narasimha swamy devasthaanam, Ahobilam.
Today is sri Nammalwar thirunakshatram.as of part of this nava kalasa vishesha thirumanjanam is performed to sri Prahladavarada along with with thayar , Nammalwar and sri Adivan satagopa yatheendra mahadesikan