సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, టిజాక్ చైర్మన్ కోదండరాం, రిటైర్డ్ జడ్డీలు ఎం.ఎన్.రావు, బాబూరావు వర్మతో పాటు కవులు, ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్లు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.