సీఎం కేసీర్ ని కలిసిన గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుట్టం పురుషోత్తమ్ రావు .
తనను గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు కృతాజ్ఞతలు తెలిపారు. గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ ను దానికి అనుబంధంగా వున్నా మార్కెట్లకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తన్నారు.
కెసిఆర్ ఆదేశాలను పాటిస్తూ పార్టీ అభివృద్ధికి బంగారు తెలంగాణ సాధనకు తన వొంతు కృషి చేస్తానన్నారు.
<
>