శ్రీశైలం దేవస్థానం కేంద్ర విచారణ కార్యాలయాన్ని శుక్రవారం ఉదయం సిద్ధిరామప్ప వాణిజ్య సముదాయంలో ప్రారంభించారు . ఇంతవరకు ఈ కార్యాలయాన్ని గంగా గౌరీ సముదాయంలో నిర్వహించారు.