సరస్వతి అమ్మవారికి పట్టువస్త్రాలు

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని కొలనుభారతి క్షేత్రంలోని శ్రీ సరస్వతి అమ్మవారికి శ్రీశైలం దేవస్థానం వారు సోమవారం పట్టువస్త్రాలు సమర్పిస్తారు . ఇందుకు  ఏర్పాట్లకుగాను అధికారులు ఆదివారం బయలుదేరివెళ్ళారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.