శ్రీశైలంలో సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రుల పర్యటన ఉంటుంది . ఉదయం 7.30 గంటలకు ఆలయంలో దర్శనం చేసుకోనున్న మంత్రి హరీశ్ రావు 11 గంటలకు తాండ్ర పాపారాయ వెలమ సత్రంలో హైదరాబాద్ లోని అఖిల భారత వెలమ సంఘము వారు నిర్మించిన మల్లమ్మ బ్లాక్ vvip సూట్స్ ను ప్రారంభిస్తారు . ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగా రావు పాల్గొంటారు .