శ్రీశైలంలో పల్స్ పోలియో

శ్రీశైలం దేవస్థానం  పరిధిలో ఆదివారం పల్స్  పోలియో  కార్యక్రమం జరిగింది . దేవస్థానం ఈఓ భరత్  , అర్చక స్వాములు  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . తల్లిదండ్రులు  ఉత్సాహంగా పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.