శ్రీశైలంలో దసరా నవరాత్రి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. కళారూపాలు బాగా ఆకర్షించాయి. వెలుగు జిలుగులతో శ్రీశైలం దేవస్థానం భక్తులను ఆకర్షిస్తోంది. దేవస్థానం అధికారులు చక్కని ఏర్పాట్లు చేసారు.