శ్రీశైలంలో ఆదివారం భక్తుల కోలాహలం

శ్రీశైలం దేవస్థానంలో ఆదివారం భక్తుల రాక భారీగా ఉంది . వేకువ జాము నుంచి వీరి రాక ప్రారంభమైంది . దేవాలయం వెలుపల, లోపల భక్తులు అధికంగా కనిపించారు . భారీగా  క్యూ లైన్లు కనిపించాయి . వీరి రాకను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తునారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.