శ్రీశైలం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన భజన శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది . ఈనెల రెండో తేదీన ఈ తరగతులు ప్రారంభమయ్యాయి .కర్నూలు , ప్రకాశం జిల్లాలకు చెందిన 38 మందికి శిక్షణ ఇచ్చారు .వీరికి దేవస్థానం పలు సదుపాయాలు కల్పించింది . print Post navigation B.Seshiah donated Rs,1,11,116 for Annadhaanam scheme in Srisailam temple Shankara Jayanthi Celebrations from 17th April in Sringeri