శ్రీశైలం క్షేత్రాన్ని అనేకమంది భక్తులు దివ్యదర్శనం కార్యక్రమం కింద శుక్రవారం దర్శించుకున్నారు . పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు , కృష్ణా జిల్లా ముసునూరు ప్రాంతాలకు చెందిన నాలుగొందల మంది భక్తులు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు .దేవస్థానం వారు పలు సౌకర్యాలు కల్పించారు .