శ్రీశైలం నుంచి ధర్మప్రచార రథం

శ్రీశైలం నుంచి ధర్మ ప్రచార రథం శనివారం బయలుదేరింది . అంతకుముందు గంగాధర మండపం వద్ద రథంలో  వేంచేసి ఉన్న స్వామి అమ్మవార్లకు , దేవతామూర్తులకు   విశేష పూజలు జరిగాయి . అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఆదివారం ఈ రథం ద్వారా ధర్మ ప్రచారం చేపడుతారు . ఉదయం ధర్మ ప్రచారం,  సాయంత్రం స్వామి అమ్మవార్లకు కల్యాణం నిర్వహిస్తారు .

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.