శ్రీశైల దేవస్థానంలో ప్రచురణల విక్రయ నూతన కేంద్రం నేడు ప్రారంభమైంది. ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాన్ని ఈ ఓ శ్రీరామచంద్రమూర్తి ప్రారంభించారు. ఇ.ఇ.రామిరెడ్డి ,శ్రీశైలప్రభ ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ ,పీ ఆర్ ఓ టి .శ్రీనివాసరావు ,సహాయ స్థపతి జవహర్ ,శ్రీశైలప్రభ సహాయ సంపాదకులు కె .వి .సత్య బ్రహ్మ చార్య తదితరులు పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి .