శ్రీశైల దేవస్థానం పథకాలకు శివాజీ స్ఫూర్తి కేంద్రం రూ.3 లక్షలు విరాళంగా అందించింది. శివాజీ స్ఫూర్తి కేంద్రం కమిటీ వారు ఈ రోజు ఈ ఓ శ్రీ రామచంద్ర మూర్తి కి ఈ మేరకు చెక్కును అందించారు.నందీశ్వర పూజలు,వీరభద్రస్వామి పూజలు కుమారస్వామి పూజలు ఘనంగా జరిగాయి. ఏప్రిల్ 23 న జరిగే కుంభోత్సవం వేడుక ను పురస్కరించుకుని ఈ రోజు అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించారు. ఈ ఓ తదితరులు పాల్గొన్నారు.