శ్రీశైల క్షేత్రంలో సంక్రాంతి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి . విద్యుత్ కాంతులతో క్షేత్రం కళకళగా మారింది.ఈ ఓ సూచనల మేరకు యంత్రాంగం , అర్చక స్వాములు చర్యలు తీసుకుంటున్నారు.