శ్రీశైల దేవస్థానం నిర్మించిన అంబా సదన్ వసతి సముదాయాన్ని ఈ రోజు స్థానిక శాసన సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. గౌరి సదన్ పై భాగంలో నిర్మించిన వసతి సముదాయాన్ని కూడా శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. ఈ ఓ, కే ఎస్ రామారావు ,పలువురు అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు. నగదు రహిత విధానాల చెల్లింపు సౌకర్యాన్ని శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. శ్రీశైల క్షేత్రంలో కార్తీక కాంతులు వెదజల్లాయి.