శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపధ్యంలో గురువారం సన్నిధి శుద్ధి చేసారు. శాస్త్రానుసారంగా ఆలయ ,అంతరాలయాల, శ్రీస్వామి అమ్మవార్ల గర్భాలయాలను శుద్ధి చేసారు. ముందుగా మహాగణపతి పూజ, శుద్ధి సంకల్ప కార్యక్రమాలు జరిపారు. అర్చక స్వాములు . అధికారులు , సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు.