శ్రీవారిని దర్శించుకున్న చిన్నజియర్‌ స్వామి

శ్రీవారిని దర్శించుకున్న చిన్నజియర్‌ స్వామి

తిరుపతి సెప్టెంబర్ 7(ఎక్స్ ప్రెస్ న్యూస్): తిరుమల శ్రీవారిని త్రిదండి చిన్నజియర్‌ స్వామి దర్శించుకున్నారు. ఆలయం ఆయనకు ఆలయ అర్చకులు, జెఇవో శ్రీనివాసరాజు ఘన స్వాగతం పలికారు. మహాద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.