*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీమదాదివన్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ మదాదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికుల తిరునక్షత్ర వైభవం
శ్రీ అహోబిలేశ్వరులచే కాషాయ త్రిదండములను పొందిన శ్రీ అహోబిల మఠం స్థాపనాచార్యులు,శ్రీ అహోబిల దేవాలయ ప్రథమ ధర్మకర్త శ్రీ మదాదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికుల వారి తిరునక్షత్రం సందర్భంగా శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ ఉదయం శ్రీ ఆదివణ్ శఠగోప యతి సన్నిధి మంగళాశాసనం.
ఈ సందర్భంగా శ్రీ ప్రహ్లాదవరదుల సన్నిధికి వేంచేసిన శ్రీ ఆదివన్ శఠగోప స్వామికి అహోబిల దివ్య దంపతులు అమృతవల్లి ప్రహ్లాదవరదులు తాము ఏరికోరి పిలిచి సన్యాసమునిచ్చిన ఆదివన్ శఠగోపులపై పుష్ప వృష్టి కురిపించి తమ అవ్యాజ కృపను స్వామి పై కురిపించారు.
శ్రీవన్ శఠవైరి గద్యం విన్నవించి పుష్ప వృష్టి కురిపించారు…..
Sri Ahobila math paramparadheena
Srimadaadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam,
Ahobilam.
Sri madaadivan satagopa yatheendra mahadesikan thirunakshatra vaibhavam
On the great day of thirunakshatram of sri adivan satagopa swamy today morning sannidhi mangalasasanam.
When swamy reached sri prahladavaradan sannidhi, Perumal and thayar showered their karuna as PUSHPA VRUSHTI (floral rains) on sri Adivan satagopa swamy, reciting Srivan satavairi gadyam…..