*Kidambi Sethu raman*
అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ రోజు తిరువాడిప్పూరం శ్రీ గోదాదేవి(ఆముక్తమాల్యద) అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా ఉదయం శ్రీ ప్రహ్లాదవరద స్వామి వారికి,శ్రీ దేవి భూదేవి అమ్మవార్లకు, శ్రీ గోదాదేవి అమ్మవారికి నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు.
సాయంత్రం శ్రీ ప్రహ్లాదవరదులు గోదాదేవితో కలిసి తిరువీధుల్లో ఊరేగారు.అనంతరం శ్రీ ప్రహ్లాదవరదులకు ,గోదాదేవి కి కల్యాణోత్సవం నిర్వహించారు.
తదనంతరం ఆస్థానం, శాత్తుమోరై గోష్ఠి కార్యక్రమాలు జరిగాయి.
*Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
On this great day of thiruvadi pooram,
nava kalasa poorvaka panchaamrutha abhishekam was performed to Sri Prahladavarada and to sri Amukthamalyada(Goda devi) in the morning.
In the evening thiruveedhi utsavam was celebrated.later Kalyanothsavam followed by sathumorai gosti.