- Kidambi Sethu raman*
[9/10/2020] Sri Ahobila Matham Paramparadheena
Srimadaadivan satagopa yatheendra Mahadesika
Sri Lakshmi Narasimha swamy Devasthanam
Ahobilam.
Sri Jayanthi
10.09.2020
On the occasion of Sri Jayanthi (Sri Vaishnava Sri Krishna Jayanthi) Nava kalasa snapana thirumanjanam followed by Shanku paal, Asthanam is performed
[ 9/10/2020] శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీమాదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ జయంతి
10.09.2020:శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో శ్రీ జయంతి(శ్రీ వైష్ణవ శ్రీ కృష్ణ జయంతి) సందర్భంగా సాయంత్రం శ్రీ ప్రహ్లాదవరద స్వామి వారికి,శ్రీ నృత్త కృష్ణ స్వామి వారికి నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం శంఖు పాలు,అవతార ఘట్టం,ఆస్థానం నిర్వహించారు…