శ్రీశైల భక్త సేవా సమితి , తెనాలి వారు శివ పంచాక్షరి పుస్తకాలను విరాళం గా ఇచ్చారు . బుధవారం ఈ పుస్తకాలను దేవస్థానానికి విరాళంగా సమర్పించారు . తూర్పు గోదావరి జిల్లా కాటన్ కోన ప్రాంతానికి చెందిన భక్తులు ఈరోజు శ్రీశైలం దివ్యదర్శనం చేసుకున్నారు . దేవస్థానం వారు పలు సౌకర్యాలు కల్పించారు .