శిల్పారామం మరియు నాట్యసంగ్రహ సంయుక్తంగా నిర్వహించు ” ఇండియన్ డాన్స్ ఫెస్టివల్ హైదరాబాద్ 2016 ” ని శిల్పారామంలో రెండు రోజుల ఉత్సవాలు బ్రహ్మాండంగా ప్రారంభం అయ్యాయి.
ఉత్సవానికి చెన్నై నుండి చిత్రవీణ కళాకారులూ మరియు వెలువలపల్లి నుండి వీరనాట్యం కళాకారులు విచ్చేసి మొదటి రోజు ఉత్సవాన్ని ప్రారంభించారు. నాట్యసంగ్రహ ప్రెసిడెంట్ డా. యశోద ఠాకూర్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం శ్రీ విశాల్ సాపురం బృందం ” చిత్రవీణ ” మీద కచేరితో ప్రేక్షకులను కనువిందు చేసి మైమరపించారు. కళాప్రపూర్ణ శ్రీ బాలాంతపు రజనీకాంత్ రావు గారికి లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు ఇచ్చి సత్కరించారు. లైవ్ టైం అఛీవ్మెంట్ అవార్డు అందుకున్న రజనీకాంత్ సంతోషం వ్యక్తం చేసారు.
ఉత్సవంలో భాగంగా శ్రీ చింత వెంకటేశ్వర్లు గారి బృందం ” వీర నాట్య ” ప్రదర్శన అద్భుతంగా చేసి ప్రేక్షకునలు ఆకట్టుకున్నారు.
మొదటి రోజు ఉత్సవాల అనంతరం కళాకారులందరికి సన్మాన కార్యక్రమం జరిగింది. కళాకారులూ, నిర్వాహకులు మరియు ముఖ్య అతిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రేపు రెండో రోజు ఉత్సవంలో ఒడిస్సి, కూచూపుడి మరియు ఇతర కార్యక్రమాలు జరగనున్నాయి.
Programs:
1. HITRA VEENA – Sri VISHAAL SAPURAM & group, Chennai
2. Screening of LIFETIME ACHIEVEMENT AWARD proceedings, conferred on Kalaprapoorna Dr. Balantrapu Rajinikanta Rao garu
3. VEERA NATYAM – CHINTA VENKATESWARLU & group,
ff
<
>