వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం శిల్పారామం ఎథినిక్ హాల్ లో పద్మావతి ఆర్ట్స్ అకాడమీ గురువు శ్రీ శ్రీకాంత్ కిరణ్ గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది.
వినాయక కాతం, బ్రహ్మాంజలి, పూజ నృత్యం , జతిస్వరం, పుష్పాంజలి తదితర అంశాలను ఈషా, నేహా, నిహారిక, పావని, భావిక, ప్రియ, లాస్య ప్రియ, వర్షిణి, నందిక, వైష్ణవి మొదలైనవారు ప్రదర్శించారు.
<
>